కేరళలో ఇళ్లలోకి నీరు వరద నీరు || Many Areas In Kelara Badly Effected Due To Rains || Oneindia

2019-08-08 524

rains continues to batter several district of Kerala and parts of western ghat areas in Tamil nadu. Several district are completely inundated and NDRF pressed into action. Idukki, Malappuram, Kozhikode, Thrissur, Palakkad, Wayanad, Kannur, Kasargod are worst affected.
#rains
#india
#kerala
#tamilnadu
#odisha
#maharastra
#effect
#Idukki
#Malappuram
#Kozhikode

దేశవ్యాప్తంగా భారీ వర్ష బీభత్సం కొనసాగుతుంది. వరదనీటితో చెరువులు, కుంటలు నిండిపోతున్నాయి. వర్షాలతో మరోవైపు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఎడతెరిపి లేని వర్షాలతో .. నదులు నిండుకుండను తలపిస్తున్నాయి. వాగులు, వంకలు ప్రవాహిస్తుండటంతో .. ఆ సమీప ప్రాంతాలకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు.